Ayyo Ayyo Song Lyrics – Bobbili Raja Movie

Ayyo Ayyo Song Lyrics in Telugu

అయ్యో అయ్యో అయ్యయో “5”
కుకురు కుకూ
అయ్యో అయ్యో అయ్యయో అయ్యో అయ్యో అయ్యయో
హిందీ మే తూ చార్ సౌ బీస్
ఇంగ్లీష్ నేమీజ్ 420
తెలుగులో ముచ్చటగా పచ్చిదగా అందురుగా
తగువులు తెచ్చుకునే పిచ్చిపనే మానవుగా
అయ్యో అయ్యో అయ్యయో
అరె అయ్యో అయ్యో అయ్యయో “హిందీ మే తూ చార్”

ట్రంకు రోడ్డు బండి టీనేజి లోడ్ నింది
ఈ డొంక రోడ్డు పట్టిందండి
జోరు తగ్గకుంటే పై గేరు దించకుంటే
ఈ చోటు దాటిపోలేదండీ “ట్రంకు”
ఇంజనులో హీటెక్కిందే అబ్బ చెయ్యేస్తే చుర్రంటుందే
జాగర్త వెళ్ళకలా వెల్లకిలా పడతావే
ముళ్ళున్న ఆ పొదలో ఆపదలో పడతావే
అయ్యో అయ్యో అయ్యయో
అరె అయ్యో అయ్యో అయ్యయో “హిందీ మే తూ చార్”

ఎంత గుబాళింపు నువ్వంటుకునే షాంపూ
నా సొమ్ముకన్న చవకా చెప్పు
లిప్ట్స్టిక్ కన్నా మేకప్ ఖర్చుకన్నా ఏమెక్కువమ్మ ఈ నా అప్పు “ఎంత”
ఎంతమ్మా ట్వంటీ రూపీస్ అంతేగా ఇచ్చేయ్యి ప్లీజ్
ఎర్రని ఏకానీ వదలనుగా నేనసలు
ఇరవైకి పైసైనా ఇవ్వనుగా కన్సెషను
అయ్యో అయ్యో అయ్యయో
అరె అయ్యో అయ్యో అయ్యయో “హిందీ మే తూ చార్”

Ayyo Ayyo Song Lyrics in English

ayyayyo ayyo dhanaya me kuralantha bakaragalaya
ayyayyo ayyo bramaya e baby dolls ki braine ledayya
balansu leni body medee beauty ni chuste agadee
magnet laga mere attract chestuntare
control koncham tapindante kay kare
ayyayyo ayyo dhanaya me kuralantha bakaragalaya
ayyayyo ayyo bramaya e baby dolls ki braine leday

roll numbers door numbers cell numbers family members
me diary lo ma details what are newsense
mekem tels vankai puls line ese poragala pulse
me biodata ma syllabus dont you know this
ma permissions adige manners leneleva meeku
no antuna shadow laga follow chestaru
hunty kiska kallegucche high jackers e meru
signals istu siggantundi me glamaru
ayyayyo ayyo dhanaya me kuralantha bakaragalaya
ayyayyo ayyo bramaya e baby dolls ki braine ledayya

ayyayyo ayyo dhanaya.ee
ayyayyo ayyo bramaya.
plenty ga e stylu top to bottom tatoolu
impression kottese extralega
free free ga sarasalu pabullo jalsalu
advantage lagene techniques e ga
mem adigamante mountaine meda monkey ne thestharu
me range ki minchina adventure lo lockaipotharu
iskaina e risk aina sare chupistam ma poweru
fix ayamante win avadame nature
ayyayyo ayyo dhanaya me kuralantha bakaragalaya
ayyayyo ayyo bramaya e baby tasuki braine ledayya

Also, Read:

Add a Comment

Your email address will not be published. Required fields are marked *