Psycho Saiyaan Song Lyrics – Saaho Movie

Saaho is a 30 August 2019 Telugu Language Movie directed by Sujeeth. Psycho Saiyaan Song Lyrics from this Prabhas, Shraddha Kapoor starrer Saaho, is composed by the music director Tanishk Bagchi, Guru Randhawa, Badshah.

Psycho Saiyaan Song Lyrics In Telugu

పగలే నీకు చుక్కలు ఇన్ ద స్కై
రేయంతా మింగే నిదురని కలలై
నషే మే నన్ను ముంచిక డోంట్ బి షై
ఐసే మన మనసులు వేక్ ఓ వేక్ ఓ

ఎదురు పడే కళ్ళతో మెస్మరైజ్
వాళ్లనే నీతోనే యు టేక్ ఇట్ హై
ఓ చుర కైసే దిల్ కో తుఫాయే ఫ్లై
ఆజా నువ్వు నేను చలే జాయ్ కో జాయ్ కో

ఓ సైయా సైయా వె
నా సరసకి సైయా వె
నీ చూపులే వెయ్య గుండెని కొయ్య
దిల్ జర కాస్కో కాస్కో

ఆగడిక సైయా సైకో
ఆగడిక సైయా సైకో

తేరా మే తేరా మే
తేరా మే డబి డబి డంమే
తేరా మే తేరా మే
తేరా మే డబి డబి డంమే

తలకిందులు చేసే మాయేదో
చూపించావే నీ మాటల్లో
తలకిందులు చేసే మాయేదో
చూపించావే నీ మాటల్లో
కంగారెందుకు లెట్స్ టేక్ ఇట్ స్లో
నిజమేనా ఈ కలలు

ఓ సైయా సైయా రే
నీకోసం తయ్యారే
నీకెప్పుడో ఎరేసా
వదలను నిన్నే మన కథ కాస్కో కాస్కో

ఆగడిక సైయా సైకో
ఆగడిక సైయా సైకో

Click here for the details of :

Add a Comment

Your email address will not be published. Required fields are marked *